హైదరాబాద్, మార్చ్30.(నిఘన్యూస్) తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి.జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించను న్నాయి.ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలను నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసు కుంటామన్నారు.వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు..
30 నుంచి సమ్మర్ హాలీడేస్
RELATED ARTICLES


