చీకట్లు ఎంత గాఢమైనా.. ఒక దీపం వెలిగితే చాలు, వెలుగు వ్యాపిస్తుంది..
వెలుగుల పండుగ కేవలం ఇళ్లలో కాదు.. మనసుల్లో వెలిగినప్పుడు అసలైన దీపావళి..
ఒక దీపం చీకటిని పోగొడుతుంది, కానీ మనసులోని ఆశ వెలుగులు జీవితాన్నే మార్చేస్తాయి.
మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, పాఠకులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు .ఈ పండుగ వెలుగులు మీ జీవితంలో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఆనందం నింపాలని, ప్రతి కుటుంబంలో నవ్వులు వెలిగించాలని కోరుకుంటున్నాను.చీకట్లపై వెలుగుల విజయం స్ఫూర్తిగా, మనసులోని చెడు ఆలోచనలు, భయాలు తొలగిపోయి మంచి సంకల్పాలు, సానుకూల భావాలు వెలిగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.ప్రతి ఇల్లు సంతోషాలతో కళకళలాడాలని, ప్రతి మనసు ఆనందంతో మమేకమవాలని ఆశిస్తు ఈన్నాను.
💫
– చీకట్ల శ్రీనివాస్
కలాం నిఘా మీడియా అధినేత
జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు


