ముంబై, అక్టోబర్ 28 (నిఘా న్యూస్): ముంబైలోని బాంద్రా గ్యానేశ్వర్ నగర్ తిరంగ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కోసం అవసరమైన దుప్పట్లను వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పూరెల్లా గంగాధర్ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరంగ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు బొండ్ల కిష్టయ్య, జనరల్ సెక్రటరీ కాశివేణి గంగారం, కోశాధికారి కుమ్మరి నర్సయ్య పాల్గొన్నారు. సమాజ సేవ పట్ల గంగాధర్ దాతృత్వం ప్రశంసనీయమని పాల్గొన్న వారు తెలిపారు.
సాయిరూప చారిటబుల్ ట్రస్ట్‌కు దుప్పట్ల పంపిణీ
RELATED ARTICLES


