మెదక్, నిఘా న్యూస్: మెదక్ జిల్లాలోఈరోజు మధ్యాహ్నం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బోడ అఖిల(16)అనే విద్యార్థిని బస్సు కింద పడగా..ఆమె కాళ్లపై నుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా..ఆమెతో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలు అయ్యాయి. హుటాహుటిన స్థానికులు ఆసుపత్రి తరలించారు.
ఫుట్ బోర్డు పై ప్రయాణిస్తూ కాలుజారి బస్సు కిందపడిన విద్యార్థిని
RELATED ARTICLES


