Thursday, February 26, 2026

కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులు వీరే..

కరీంనగర్, నిఘాన్యూస్: కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. 65 డివిజన్లకు సంబంధించిన జాబితాను కరీంనగర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ పరిశీలించి సూచించిన పేర్లను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితో సదరు అభ్యర్థుల జాబితాను పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రతిపాదించామని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ ప్రకటించారు. 61 డివిజన్ స్థానానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించలేదు. 57వ డివిజన్ ను మాత్రం సిపిఐ పార్టీ కి కేటాయించారు.

డివిజన్ల వారీగా కాంగ్రెస్ ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వార్డు 1 – అట్టెపు అంజలి ప్రభ
వార్డు 2 — కోలగాని అనిల్అనిల్
వార్డు 3 — మూల సృజన
వార్డు 4 —బెజ్జంకి శ్రీనివాస్
వార్డు 5 –షహబజ్ w/o సాజిత్ అహ్మద్
వార్డు 6 –ఏం కపిల్ మాధవ్
వార్డు 7–బండి మమత
వార్డు 8 –గోపు మల్లారెడ్డి
వార్డు 9–పడిశెట్టి వసంతలక్ష్మి
వార్డు 10– కోడూరి రవీందర్ గౌడ్
వార్డు 11– ఆకుల నర్మదా నర్సయ్య
వార్డు 12–తిప్పారపు స్వప్న శ్రీనివాస్
వార్డు 13– కొట్టే స్వప్న ప్రభాకర్
వార్డు 14– గడ్డం శ్రీరాములు
వార్డు 15–కనుకల అనురాధ
వార్డు 16–కాంతాల జగన్ రెడ్డి
వార్డు 17– సిహెచ్ ప్రభాకర్
వార్డు 18–చిలుక హనుమంత రెడ్డి
వార్డు 19–జక్కుల నాగరాణి
వార్డు 20– ఆస్తాపురం మారుతి
వార్డు 21–వరాల నరసింగం
వార్డు 22 –గుండేటి శ్రీనివాస్ రెడ్డి
వార్డు 23– గుమ్మడి రాజకుమార్
వార్డు 24– భూమా గౌడ్
వార్డ్ 25– గంట శ్రీనివాస్
వార్డ్ 26– వైద్యుల అంజన్ కుమార్
వార్డ్ 27 ఆర్ష సౌమ్య
వార్డ్ 28 నుసావత్ భాస్కర్ నాయక్
వార్డ్ 29 తాండ్ర శంకర్
వార్డు 30 కల్లెపల్లి శారద
వార్డు 31 అనిసా పర్వీన్
వార్డు 32 నవీన్ నవాబ్
వార్డు 33 అనీసా అఫ్రీన్
వార్డు 34 పూర్ణచందర్ యాదవ్
వార్డు 35 దుగ్గు హారిక
వార్డు 36 పి శ్రీధర్
వార్డ్ 37 మంద రజిత ముదిరాజ్
వార్డు 38 దేశ బోయిన హారిక
వార్డు 39 వేముల శ్రీనివాస్
వార్డు 40 బత్తిని శ్రీదేవి
వార్డు 41 గుర్రం రేణుక
వార్డు 42 పంజాల రాజన్న
వార్డు 43 రుద్రాక్ష మాధురి
వార్డు 44 చాడగొండ కవిత
వార్డు 45 పెద్దపెల్లి రజిని
వార్డు 46 మల్లికార్జున రాజేందర్
వార్డు 47 బండపల్లి సురేందర్ గౌడ్
వార్డు 48 ఆర్ వనజా అనిల్
వార్డు 49 పటేల్ శ్రీదేవి శ్రీనివాస్ రెడ్డి
వార్డు 50 కొత్త అనిల్
వార్డు 51 విద్యాసాగర్ రెడ్డి
వార్డు 52 సరిల్ల రాజకుమారి
వార్డు 53 చంద్రిక
వార్డు 54 తోవిటి సాయి దివ్య శ్రీ
వార్డు 55 జల్లోజు జ్యోతి
వార్డు 56 గూడూరి శారద
వార్డు 57 జక్కని అరుణ సిపిఐ
వార్డు 58 దన్నాసింగు
వార్డు 59 మజీద్ అలీ
వార్డు 60 నస్రిన్ సుల్తానా
వార్డు 62 నాగ సముద్రాల సంధ్య
వార్డ 63 కర్రె పావని
వార్డు 64 పడాల శ్రీజ అజయ్
వార్డు 65 భగవాన్ దాస్ ఇనాని
వార్ 66 మాచర్ల ప్రసాద్.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular