విశాఖపట్నం, నిఘా న్యూస్: ఇసుకతోట లో గల అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారు నగరం లో కళాభారతి హల్ లో చిన్నారులు నృత్యాలు తో ఘనం గా నిర్వహించారు. ఈ వేడుక కు ముఖ్య అతిధి గా విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చి రాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాటశాల వారి రికార్డ్ చాలా బాగుంది. విద్య తో పాటు అన్ని రకాలు వినోదాలు కలిగించేలా పాటలు, ఆటలు, సామాజిక కార్యక్రమాలు లో పిల్లకు నేరిపిస్తు వారి లో చైతన్యము కల్గిస్తున్న యాజమాన్యం కు అభినందనలు తెలిపారు. ఈ వేడుక కు రావటం చిన్నారులకు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషం కల్గింది అన్నారు. ఈ కార్యక్రమం ఇంత గొప్ప గా జరగటానికి పాటశాల సిబ్బంది , పిల్లలు వారి తల్లిదండ్రులు కు ధన్యవాదాలు అని వెంకట్ రెడ్డి అన్నారు.. మరో డైరెక్టర్ రామ అప్పారావు మాట్లాడుతూ మా ఆహ్వానం మన్నించి పిలవగానే మా స్కూల్ పిల్లలు ను బ్లేస్ చేయటానికి వచ్చిన బుచ్చి రాజు గారికి ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ భావనా స్కూల్ డైరెక్టర్ కే షణ్ముక్ గారు అతిథిగా వచ్చి సిబ్బంది, పిల్లలు ను అభినందించారు. ఈ వేడుక లో సదాశివ కృష్ణ, నరేష్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ సునీత, టీచర్స్ పిల్లలు వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.




