Friday, November 14, 2025

మంత్రికే ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తాం

రెట్టింపు బిల్లుల వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రి

  • కరీంనగర్, మార్చ్ 14 నిఘా న్యూన్ ‘వైద్యోనారాయణ హరి’ అన్నారు. ఉంటే కార్లు దేవుళ్లతో సమానం అని అంటారు కానీ కొందరు వైద్యులు మాత్రం అధిక దబ్బుకు ఆశపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని అవసరాలకు ఆవసరం కంటే ఎక్కువ డబ్బును వసూలు ఇటీవల చేసిన నిర్వాకంతో ప్రజల నుంచి తీవ్ర విదుర్శలు వస్తున్నాయి. వాటర్ బబుల్స్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన కొందరి నుంచి నిబంధనల కంటే ఎక్కువగా వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ లోని ప్రధాన అనువృత్తి రెండో గేట్ కు అపోజిల్ లో ఉన్న ఓ హాస్పిటల్ లో మహిళ వాటర్ బల్ సదస్య కొన్ని రోజుల కిం ఆసుపత్రికి వచ్చారు. అందితే ఈ అసుపత్రిలోని ప్రధాన వైద్యులు వీటి ల్మీట్మెంట్ కోసం రూ.70 వేలు వసూలు చేసినట్లు సమాచారం సాధారణంగా ఈ చికిత్స కు రూ.30 నుంచి 40 వేల లోపు అవుకుంది. కానీ బాధితులను అనసరంగా భయపెట్టి వారి వద్ద నుంచి 7వేలు అడిగినట్లు సమాచారం. ఈ మొత్తం తాము చెల్లించలేమని తప్పుకు కొంత డిస్కౌంట్ కావాలని ఓ జర్నలిస్టు ద్వారా కోరాడు. కానీ దీనిపై వైద్యులు తీరుపై తీవ్ర విమర్శలు విస్తున్నాయి. మంత్రి సిఫారు ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తాం, మీకెందుకు ఇన్నాడని దురుసుగా ప్రవర్తించారు. అంతా ఇవ్వాల్సిందేనని డిమాండ్ వేసినట్టు బాధితులు గోడు వెల్లబోసుకున్నారు. ఇదిలా ఉండగా ఎంతో పేరు మోదిన అసుప్రతి అయి ఉండి వైద్యులు ప్రెజ్వేక్షన్ హాస్పిటల్ జిల్లాకు సంబంధించిన పేపర్లో కాకుండా వార్నల్ పేవర్లపై రాయడం వర్చనీయాంశంగా మారింది అనుపత్రికి సంబందించిన లెటర్ లో రాయడం వల్ల తమ బాగోతం బయట పడుతుందని, అందువల్ల ఇలా ఊరు పేరు లేని పేవర్ల రాసి ఇవ్వడంపై వెలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు పలు విషుమాల్లోనూ వైద్యుల తీరు ఇలాగే ఉందని కొందరు బాధితులు వాపోతున్నారు. అయితే ఇప్పుడు విగతా అనుదత్రుల్లో కంటే రెట్టింపు వసూలు చేస్తూ ప్రజల నుంచి దోచుకుంటున్నారని అసుపత్రికి వచ్చేవారు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై వైద్యశాఖని చెందిన ఉన్నతాధికారులు సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు సమాచారణ, ఇప్పటికైన ఇలా అత్యధికంగా డబ్బులు వసూలు వేసే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular