హైదరాబాద్, నిఘా న్యూస్: నీట్ పేపర్ లీక్ వ్యవ హారంపై దేశవ్యాప్తం గా విద్యార్థుల ఆందో ళనలు కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉందని, సరికొత్త భారతదేశానికి వారసులు యువతే నని పేర్కొన్నారు. విద్యార్థుల ఆకాంక్షల ను గౌరవిస్తున్నట్లు, ట్విట్టులో తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రాజీ ఉండదు. ప్రభుత్వం దీనికి అంగీకరించక పోతే చర్చలు కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం’అని సీజేపీ ప్రతినిధులు ట్వీట్ చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, నిరసనకారులతో రెండో విడత చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం మూడో విడత చర్చలు జరగబోతున్నాయి,
కాగా, కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలుస్తోంది,అయితే విద్యార్థుల ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించినప్పటికీ, సీజేపీ ఉద్యమం మాత్రం కొనసాగుతోంది.


