హైదరాబాద్, నిఘా న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించను న్నారు.అనంతరం వైరాలో జరిగే బహిరంగసభలో పాల్గొన నున్నారు. అక్కడే రూ.2 లక్షల రుణమాఫీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రేపు హైదరా బాద్‌కు చేరుకోనున్నారు
ఈనెల 15 న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన
RELATED ARTICLES


