కలం ప్రతినిధి
అమరావతి, నిఘా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజు లపాటు కాకినాడ జిల్లాలో పర్యటించ నున్నారు.కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవ న్కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు.
21,22 రెండు రోజుల పాటు ఈ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు రూ.1500 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మంగళవారం పిఠా పురంలోని ఆర్ఆర్బీ హెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం ఆవర ణలో నిర్వహించే బహిరంగసభలో పవన్ ప్రసంగిస్తారు.


