Friday, March 6, 2026

భర్త మినిస్టర్…. భార్య ఆఫీసర్

వేములవాడ, నిఘా న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సతీమణి శైలజ రామయ్యర్ వచ్చారు మత్రులకు స్వాగతం పలికారు తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుగా “అన్న …వదిన” అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు ఫోటో బాగా దిగండి అని పొన్నం సైతం నవ్వులు పూయించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular