వేములవాడ, నిఘా న్యూస్: వేములవాడలో వివిధ ప్రాంతాలలో బుదవారం రాత్రి ప్రమాదాల నివారణ నేరాల దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఎవరైనా వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపిన చట్ట వ్యతిరేక పనులు చేసిన వాహనాల సంబంధించిన సరైన పత్రాలు లేకున్నా చర్యలు తీసుకుంటామని చట్టానికి ఎవరు అతీతులు కారని మద్యం సేవించి వాహనాలు నడపడం జీవితాన్ని అందాకారంలోకి నిప్పుతుందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అందరు గమనించాలని ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యాకాలపాలు చేయకుండా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల పై కేసులు పెట్టడం జరుగుతుందని ఎస్సై రమేష్ అన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాల నివారణ కోసంతనిఖీలు
RELATED ARTICLES


