వేములవాడ, నిఘా న్యూస్:వేములవాడ పట్టణంలోని వాసవి నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రాలతో డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో యూత్ అధ్యక్షులు కొలకాని హరీష్ మరియు యూత్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు
వేములవాడలో ఘనంగా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం
RELATED ARTICLES


