కరీంనగర్. నిఘా న్యూస్: కరీంనగర్ టూ టౌన్ సిఐగా ఓ రమేష్ బాధ్యతలు చేపట్టడం తో ఆదివారం సిఐని జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, కలం నిఘా న్యూస్ అధినేత ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది చీకట్ల శ్రీనివాస్ కలిసి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు
కరీంనగర్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. ఇటు సీఐగా చేసిన అనుభవం తో పాటు
శాంతి భద్రతల విషయంలో అటు ప్రజలతో మమేకమై ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు తో ఇటు డిపార్ట్మెంట్ నుంచి ఉన్నత స్థానం దక్కించుకొని ఒక మంచి ఆఫీసర్ గా కరీంనగర్ సీఐ గా బాధ్యతలు స్వీకరించడంతో ప్రముఖులు వచ్చే అభినందనలు తెలుపుతున్నారు.
సీఐ కలిసిన కలం నిఘా న్యూస్ అధినేత
RELATED ARTICLES