Sunday, August 3, 2025

ఉత్సాహంగా సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వీడ్కోలు వేడుకలు..

కరీంనగర్ మార్చి 17 (నిఘా న్యూస్): కరీంనగర్ పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆన్యువల్ డే సందర్భగా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ను ప్రారంభించారు…
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని తెలిపారు. చిన్న వయసు నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని అనుకొని ఆ లక్ష్యం కోసం కష్టపడలన్నారు. విద్యార్థులను చిన్నప్పటి నుండే గొప్ప గొప్ప వ్యక్తుల గురించి వారి సక్సెస్ గురించి పిల్లలకు నేర్పించాలని అలాగే సాధ్యం అయితే చిన్నప్పటి నుండే డాక్టర్స్ ఇంజనీర్లు లాయర్లు పొలిటీషియన్ ల దగ్గరకు తీసుకువెళ్ళి దిశనిర్దేశం చేయాలని తల్లితండ్రులను కోరారు. చివరగా మనల్ని మనం నమ్ముకున్నప్పుడే ఆ నమ్మకం మనల్ని విజయతిరాలకు తీసుకెళ్తుందని చిన్నారుల భవిష్యత్తుకు తల్లితండ్రులె స్ర్కిప్ట్ రైటర్ లు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సెయింట్ జార్జ్ స్కూల్స్ చైర్మన్ ఫాతిమా రెడ్డి స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular