Sunday, August 3, 2025

వైభవంగా సమ్మక్క, సారలమ్మ జాతర

చొప్పదండి, నిఘా న్యూస్: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటగ్రామంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది శుక్రవారం రోజున సమ్మక్క, సారలమ్మ గద్దె పై ఉండడంతో భక్తలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవతలకు పుట్టు వెంట్రుకలు సమర్పించారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో సుమారు 1984 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ కులాస్తులతో సమ్మక్క సారల జాతర నిర్వహించబడుతుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular