కరీంనగర్, నిఘా న్యూస్: అక్షిత క్రియేషన్స్ పతాకంపై కట్ల భాస్కర రావు దర్శక నిర్మాత ప్రొడక్షన్ నెం. 1 షూటింగ్ తిమ్మాపూర్లో ప్రారంభించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ రోడ్డ యాదగిరి అద్యక్షులు, నాటక రంగ కళాకారుట, కళాకారుల సమాఖ్య. గా కెమెలి చేసి చిత) యూనిటు అభినందనలు తెలిపారు. నూట్లాడు తూ ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలకు చూపించ చిత్ర దర్శకుడు గంగే బాలల చిత్రమని చదువు గొప్పలతనం, తల్లి దండు)ల ప్రేము చాటి చెప్పే చిత్రమని తెలిపారు ఇందులో హీరోగా హర్షవర్థన్, ప్రధాన పాత్ర ధారులుగా అగస్టీన్, తేజోవతి సింహా నటిస్తున్నారు చిత్రం షూటింగ్ కెమెరామెక్ రాంపండు మేకప్ విజయలత, టెక్నిషియన్స్ ఉదయ్, నిఖల్,జనార్ధన రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కట్ల భాస్కర్ రావు.
ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ ప్రారంభం
RELATED ARTICLES


