Wednesday, January 29, 2025

నిబంధనలను పట్టించుకోని కాకతీయ టెక్నో స్కూల్..

కరీంనగర్, నిఘా న్యూస్: ప్రభుత్వ నిబంధనలకు చట్ట విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి, సరైన వసతులు లేక చిన్న బిల్డింగులు లలో . అరకొర వసతులతో ప్రైవేట్ విద్యాసంస్థలు నడిపిస్తున్నారు, ఒక ప్రైవేటు పాఠశాల అనుమతి పొందాలంటే కనీసం ఐదు ఎకరాల విస్తీర్ణం తో పాటు విద్యార్థులకు మానసిక ఉల్లాసం కొరకు ఆట స్థలాలు ప్రకృతి ఒడిలో విద్యార్థులకు మంచి వసతులు ఏర్పరచుకొని ప్రైవేటు పాఠశాలలు నడిపించాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థి తల్లిదండ్రులను ముక్కు పిండి అధిక పీజులను వసూలు చేస్తున్నారు ప్రైవేటు విద్యాసంస్థలు కొంచెం ఫీజు ఆలస్యమైతే విద్యార్థులను ఎండలో నిలబెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు, వివరాల్లోకి వెళితే

కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లి లో చిన్న డబ్బా కొట్టు లాంటి బిల్డింగ్ లో కాకతీయ టెక్నో స్కూల్ ను సీతారాం రెడ్డి సొంత భవనంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ ను వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జార్జి రెడ్డి ఈ ప్రైవేట్ స్కూల్ ను నడిపిస్తున్నారు, విద్యాశాఖ అధికారులు ఈ స్కూలును చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఇలాంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular