కరీంనగర్, నిఘా న్యూస్:కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమళ్ళ శ్రీనివాస్ కుమారుడు హరీష్ , సుమలత వివాహం వసుధ కన్వెన్షన్ లో జరగ్గా ఇట్టి వివాహ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులతో పాటు జర్నలిస్టులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్, మల్కాపురం ప్రశాంత్. జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.



