కరీంనగర్, నిఘా న్యూస్,:ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల.నర్సమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన.18వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్ కరీంనగర్ లోని క్రిస్టియన్ కాలనీలో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.గంగుల నర్సమ్మ మరణం పట్ల గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నర్సమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు..
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కార్పొరేటర్ మాధవి-కృష్ణగౌడ్
RELATED ARTICLES


