Sunday, December 14, 2025

జగిత్యాల జిల్లాలో పురాతన నాణాలు లభ్యం…

జగిత్యాల, నిఘా న్యూస్.జగిత్యాల జిల్లా పే గడపల్లి మండలం బతికేపల్లి గ్రామ శివారులో పెద్దగుట్ట వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా 20 పురాతన వెండి నాణాలు బయట పడ్డాయి. ఈ వెండి నాణాలపై ఉర్దూ భాష ఉంది. నాణాలను పోలీస్, రెవెన్యూ అధికారులు పురావస్తు శాఖ అధికారులకు అప్పగింఛారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular