Tuesday, July 21, 2026

షాబాద్ నిందితుడిపై 2 లక్షల రివార్డ్

రంగారెడ్డి, నిఘా న్యూస్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దారుణ హత్యకు గురైన సంఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై రెండు లక్షల రివార్డ్ ప్రకటించారు.

అతడి ఆచూకీ తెలిపిన వారికి ఈ మొత్తాన్ని అందజేస్తా మన్నారు ఈ ఘటన లో షాబాద్ ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు.

ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన అందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితుల కుటుంబా నికి ప్రభుత్వం తరఫు న అండగా ఉంటామ న్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular