Saturday, May 2, 2026

దేశవ్యాప్తంగా రేపటి నుంచి నీట్ పరీక్షలు!

హైదరాబాద్‌, నిఘా న్యూస్: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీ ఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి,

ఈ పరీక్ష దేశ వ్యాప్తం గా,ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ పెన్‌, పేపర్‌ విధానంలో జరగనుంది.ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ వ్యాప్తంగా మొత్తం 22 లక్షలకుపై గా విద్యార్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మంది కిపైగా విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట వరకే పరీక్ష కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేయాలి. ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడి కార్డ్,తో పాటు..ఒరిజినల్ పాస్ ఫోటో ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాలి.

కలం నిఘా: న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్‌:మే 02
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీ ఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి,

ఈ పరీక్ష దేశ వ్యాప్తం గా,ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ పెన్‌, పేపర్‌ విధానంలో జరగనుంది.ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ వ్యాప్తంగా మొత్తం 22 లక్షలకుపై గా విద్యార్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మంది కిపైగా విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.విద్యార్థులు మధ్యాహ్నం ఒంటిగంట వరకే పరీక్ష కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేయాలి. ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడి కార్డ్,తో పాటు..ఒరిజినల్ పాస్ ఫోటో ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular