హైదరాబాద్, నిఘాన్యూస్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలు కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియం లో ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ పరీక్ష ద్వారా రాష్ట్రం లోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. మార్చి 2026లో పదో తరగతి పరీ క్షలు రాసిన విద్యార్థులు అర్హులు. ఏప్రిల్ 15, 2026 వరకు రూ. 200 రిజిస్ట్రే షన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 3, 2026న జరగనుంది. పదో తరగతి పూర్తి చేసిన వారికి ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చదవడానికి ఇది మంచి అవకాశం.
గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
RELATED ARTICLES


