Friday, February 27, 2026

బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల బీ–ఫారాల సమర్పణ

వేములవాడ, నిఘాన్యూస్: వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల్లో 28 వార్డులకు సంబంధించి బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను వేములవాడ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు వార్డుల వారీగా ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు 28 వార్డులకు సంబంధించిన బీ–ఫారాలను అధికారికంగా సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గూడూరి ప్రవీణ్, బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలాస నరేందర్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి రామచంద్రం, అలాగే అఖిలేష్ పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular