హైదరాబాద్, నిఘాన్యూస్:అమెరికా చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మరణించారు.ఎం.ఎస్ చదివేందుకు సాయితేజ నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లారు. సాయితేజ మరణించిన విషయం అమెరికా అధికారులు ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.సాయితేజ మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సాయితేజపై ఎవరు కాల్పులు జరిపారు.. ఎందుకు జరిపారనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహం స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేరేంట్స్ కోరుతున్నారు
చికాగో లో ఖమ్మం జిల్లా యువకుడు మృతి?
RELATED ARTICLES


