హైదరాబాద్, నిఘా న్యూస్:రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయా ల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పిట్ట గూట్లో రాసుకొచ్చారు.కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళనున్నారు. రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నా నని,దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు కదా అంటూ పోస్టు చేశారు.
రెస్ట్ మోడ్ లోకి మాజీమంత్రి కేటీఆర్
RELATED ARTICLES


