వేములవాడ,నిఘా న్యూస్:దక్షిణ కాశీగ ప్రసిద్ధిగాంచిన వేములవాడలో రాజన్న దర్శనానికి 76,359 మంది దర్శనం చేసుకున్నట్లు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి తెలిపారు అలయాయంలోని అన్ని క్యూ లైన్లు కిక్కిరిసి పోయాయి కార్తీక మాస మొదటి సోమవారం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వేములవాడకు భక్తులు రావటం తో రాజన్న అలయ పరిసరాలు జాతరను సంతరించుకొన్నాయి
రాజన్న సన్నిధిలో కిక్కరిసిన భక్తులు
RELATED ARTICLES


