హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యా యులకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వవలసి ఉండగా..డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయుల పోస్టింగులను అనివార్య కారణాలవల్ల పాఠశాల విద్యాశాఖ అధికారులు వాయిదా వేశారుత్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు..


