వేములవాడ , నిఘాన్యూస్:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సర్వీసెస్ డి కృష్ణ ప్రసాద్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపం లో వేదొక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏ ఈవో బ్రహ్మన్న గారి శ్రీనివాస్ శార్వాతో సత్కరించి ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ గజ్వేల్ రమేష్ పర్యవేక్షకులు తిరుపతిరావు రాజేందర్ ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు
రాజన్నను దర్శించుకున్న దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్
RELATED ARTICLES


