Saturday, March 7, 2026

’కాకతీయ‘లో అట్టహాసంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

కరీంనగర్, నిఘా న్యూస్:స్థానిక వావిలాలపల్లి లో గల కాకతీయ టెక్నో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భగా పాఠశాల ప్రిన్సిపాల్ జార్జి రెడ్డి మాట్లాడుతూ ముందస్తు బతుకమ్మ వేడుకలు జరపడం ద్వారా పిల్లలకు మన పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియజేయబడుతుంది అని వివరించారు. ఈ వేడుకలో పాఠశాలలోని ఉపాద్యానీయులు స్వరూపరాణి, మహేశ్వరి, సౌజన్య, కావ్యరాణి మరియు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular