నిఘా న్యూస్ (వేములవాడ) వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశనికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆదిశ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని రైతుసంక్షేమం ప్రభుత్వాలక్ష్యమని అన్నారు ఈకార్యక్రమంలో డైరెక్టర్లు అధికారులు రైతులు పాల్గొన్నారు
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
RELATED ARTICLES


