Thursday, March 5, 2026

బాధితులకు పరామర్శ

వేములవాడ, నిఘాన్యూస్: వేములవాడలో గతకొన్ని నెలలుగా అనారోగ్యానికి గురై బుధవారం రోజున మృతి చెందిన మోతుకుపల్లి దేవయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి న వేములవాడ BRS సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ,వారితోపాటు17 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ,ముద్రకోల వెంకటేశం ,విజయ్ తదితరులు ఉన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular