హైదరాబాద్, నిఘా న్యూస్: నీట్ పీజీ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.ఆగస్టు 11న NEET-PG పరీక్షను నిర్వహించను న్నట్లు వెల్లడించింది. పరీక్ష రెండు షిఫ్టులలో జరగ నుంది.పరీక్ష నిర్వహణకు సంబం ధించిన మరిన్ని వివరాలు గడువులోగా NBEMS వెబ్‌సైట్ https:// natboard.edu.inలో పొందుపర్చను న్నారు.సందేహాలు, సహాయం కోసం NBEMS వెబ్‌సైట్‌ను విద్యార్థులు సంప్రదించ వచ్చు..
ఆగస్టు 11న NEET-PG పరీక్ష?
RELATED ARTICLES


