రాజన్న సిరిసిల్ల, నిఘా న్యూస్: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజే శ్వర స్వామివారి ఆలయం లో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు ఈరోజు నిర్వహించారు.ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం సాయంత్రం సైతం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు అర్చక స్వాములు, వేద పండితులు చెబుతున్నారు.ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు ఉంటా యని ఆలయ అర్చకులు తెలిపారు…
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
RELATED ARTICLES


