కొత్తపల్లి (నిఘా న్యూస్). జమ్మికుంట రూరల్ మండలం కొత్త పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా మున్సిపల్ వాటర్ పైప్ లైన్ లీక్ అయి దాని పైన ఉన్న కరెంట్ స్తంభం ట్రాన్స్ ఫార్మర్ కుంగి దెబ్బ తినే ప్రమాద స్థాయిలో ఉంది. కాలనీ వాసులు మున్సిపల్ సిబ్బంది కి మరియు కరెంట్ లైన్మెన్ తెలియ చేయడం తో వెంటనే లైన్ మెన్ రైతు వేణుగోపాల్ అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బంది మరియు కరెంట్ సిబ్బంది తో కలిసి ఒకరోజు లో కావలసిన పనిని దగ్గర ఉండి గంటల వేవది లో చెప్పించడం జరిగింది. లైన్ మెన్ రైతు వేణుగోపాల్ వెంటనే సకాలంలో స్పందించి పని పూర్తి చేసి నందుకు కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు అందులో మున్సిపల్ సిబ్బంది మరియు కరెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్మర్ కు మరమ్మతులు
RELATED ARTICLES