Monday, August 4, 2025

బీఅర్ ఎస్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

22 మంది వ్యతిరేకంగా ఓటు
తీర్మాన కాపీలు కలెక్టర్ పంపుతాం
నూతన చేర్మెన్ ఎన్నిక పై సస్పెన్స్
ఎవరో ఛైర్మెన్ అభ్యర్థి..?
ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడో..?
అందరిలో ఉత్కంఠ


సంగారెడ్డి 9(కలం నిఘా న్యూస్)ప్రజల విశ్వాాలను తుంగలో త్రొక్కి తమ వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అన్నీ మున్సిపాలిటీ లలో అవిశ్వాసం స్వంత పార్టీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసలు పెడుతున్నారు.బి అర్ ఎస్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో విశ్వాసాలు చేక చెక జరుగుతున్నాయి. సదాశివపేట మున్సిపాలిటీ లో విచిత్ర పరిణామాలతో అవిశ్వాసం కథకు పులిస్టాఫ్ పెట్టారు.9 తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాసం పెట్టిన కౌన్సిల్ సభ్యులు కు బలనిరుపణకు అవకాశం కల్పించారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీ సభ్యులు సమావేశ పరిచారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా అర్డివో రవిందర్ రెడ్డి వ్యవహరించారు.

ఆవిశ్వాసం పక్రియలో 22 మంది సభ్యులు బి అర్ ఎస్ ఛైర్మెన్ పిల్లోడి జయమ్మ వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్నికల అధికారి సభ్యుల మెజార్టీ ప్రకారం పిల్లోడి జయమ్మ పై ఆవిశ్వాసం నెగ్గినారని ప్రకటించారు. సభ్యుల ఆమోద ప్రక్రియ జిల్లా కలెక్టర్ రాష్ట ప్రభుత్వం పంపిస్తామని తెలిపారు. అవిశ్వాసం ప్రధాన మైయిన కారణాలు తెలుపలేదు. అస్సలు ఛైర్మెన్ అభ్యర్థి ఎవరని ప్రకటిస్తారో అని కౌన్సిల్ సభ్యులు ఎదురుచుచిన పలితం సానుకూలంగా ఉన్నా ఎవరునీ అధిష్టానం ప్రకటిస్తూoదో అనే ఉత్కంఠ మొదలైయిoది. క్యాంపు రాజకీయాలు జరిపిన కౌన్సిల్ సభ్యులు ఆశించిన ఉత్సాహం కనబరిచాలేక పోయారు. వచ్చారా పోయారా అనే సూత్రం అందరు పాటించారు. నల్గురు సభ్యులు ఓటింగ్ దూరంగా ఉన్నారు.

బి అర్ ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యుల్లో ఛైర్మెన్ సిటు పై పోటీ పెరగటం మరో అంశంగా మిగిలిందని పేర్కొట్టు న్నారు.మీడియా ప్రతినిధులు అవిశ్వాసం కారణాలు తెలుపాలని అడుగగా ఎన్నికల అధికారి సభ్యుల మెజార్టీ పరిగణలోకి తీసుకొన్నమని తెలిపారు.స్పష్టమెయిన కారణాలు సభ్యులు తెలుప లేక పోవడం పలు అనుమానాల కు తవు నిస్తున్నాయి.మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తు ఉండటంతో ఎన్నికల కోడ్ వస్తె ఛైర్మెన్ ఎక్కనిక వాయిదా పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ తరువాత సర్పంచ్ జెడ్పీ టిసి ఎన్నికలు ఉండటం తో ఛైర్మెన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.పరిపాలన సౌలభ్యం కోసం స్పెషల్ అధికారులను నియమించే అవకాశం లేక పోలేదని మరో అంశంగా ఉంధి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉండటం ఛైర్మెన్ ఎన్నిక తోoదరలో జరుగుతుందో లేదో అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అభాసుపాలు కాకుండా అధికారులు ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పుకొనుందో వేచి చూడాల్సిందే. కొన్ని రోజులుగా అవిశ్వాసం రగడ సద్దుపడటం తో కౌన్సిల్ సభ్యులు ఊరట కలిగింద చెప్పు కోవచ్చు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular