న్యూ ఢిల్లీ, నిఘా న్యూస్:దేశ రాజధాని ఢిల్లీ పర్య టనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఈరోజు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లి యూ కలిశారు.త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలు, సేవా రంగా లను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని చెప్పారు.ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో సీఎం విజన్ అద్భుతమని కొనియాడారు. హైదరా బాద్‌లో పెట్టుబడులకు సానుకూలత ఉందని పేర్కొన్నారు.
త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తా: ఫాక్స్‌కాన్ ఛైర్మన్
RELATED ARTICLES


