కోహెడ, నిఘా న్యూస్: కొహెడ మండల కేంద్రము లోనీ బస్వపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు కొహేడ మండలం సబ్-ఇన్స్పెక్టర్ (si) గారు ట్రాక్టర్లు పట్టుకున్నారు. ఆ తరువాత ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. ఇందులో సర్కిల్ ఇన్స్పెక్టర్.(C I), మరియు సబ్- ఇన్స్పెక్టర్, (S I). మరియ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
RELATED ARTICLES