వేములవాడ , నిఘాన్యూస్ : తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని వారిని దసరా సందర్భంగా దర్శించుకున్న నిఘా టీవీ మరియ కలంనిఘా పేపర్ ,చికట్ల శ్రీనివాస్ అలియాస్ నిఘా శీను జర్నలిస్ట్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు స్వామివారిని దర్శనం చేసుకొని నిఘా టీవీ ప్రేక్షకులకు కలం నిఘా పాఠకులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈకార్యక్రమంలో నిఘా టీవీ ,కలం నిఘా , ప్రతినిధులు మల్కాపురం ప్రశాంత్ మోత్కుపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.



