కరీంనగర్ (నిఘా న్యూస్) :- కరీంనగర్ రేకుర్తిలోని రెడ్డి వైన్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాప్ నడిపిస్తున్నారు.కాసులకు కక్కుర్తిపడి రాత్రి పది గంటల తర్వాత కూడా మద్యం విక్రయాలు చేస్తున్నారు.రేకుర్తి సమ్మక్క జాతరకు వచ్చిన భక్తులు భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు.దింతో వైన్స్ షాప్ నిర్వాహకులు రాత్రి పది దాటినా తర్వాత కూడా మద్యం అమ్మకాలు చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు.అంతేకాకుండా ఉదయం ఆరు గంటలకే పర్మిట్ రూమ్ తెరిచి అందులో మద్యం అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎక్సైజ్ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న రెడ్డి వైన్స్ షాప్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
నిబంధనలు పాటించని రెడ్డి వైన్స్ నిర్వాహకులు..
RELATED ARTICLES