Friday, February 27, 2026

ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవు తాయి, ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుం ది, తొలిసారిగా రాజ్య సభలో ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టడం చర్చం శానీయంగా మారింది,

ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లు లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికల నిర్వహించే విధానం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై చర్చ జరగనుంది, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం తోపా టు.. మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది,

ఈ బిల్లు ప్రవేశపెట్టబడితే దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular