Thursday, August 7, 2025

ఆ తహసీల్దార్ ఆస్తులు రూ.12 కోట్లు

జమ్మికుంట: మార్చి 13 ( నిఘా న్యూస్ ) జమ్మికుంట :ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహశీల్దార్ రజనీని అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి 6 చోట్ల విస్తృత తనిఖీలు చేసిన అధికారులు.. ఆమె ఇంట్లో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. ఆమె ఇంట్లో కిలోన్నర బంగారం, 21 ఇళ్ల స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 బైకులు ఉన్నట్లు గుర్తించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular