విజయవాడ,(నిఘా న్యూస్): లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్ఐను పట్టుకున్నారు.
ఏసీబీ వలలో టంగుటూరు ఎస్సై
RELATED ARTICLES