కరీంనగర్, నిఘా న్యూస్:నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడంతో పాటు బాధితుడి భూమిని ఆక్రమించిన కేసులో కరీంనగర్ జైలులో రిమాండ్లో ఉన్న కొత్తపల్లి మాజీ తహసీల్దార్ చిల్లా శ్రీనివాస్ ను శనివారం ఉదయం కోర్టు ద్వారా 48 గంటల పోలీసు కస్టడీకి తీసుకుని అదే రోజు కరీంనగర్ లోని శ్రీనివాస్ ఇల్లు, గెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే, అయితే ఆదివారం నాడు హైదరాబాద్ మాదాపూర్ లోగల తన మరో ఇంటిలో కూడా సోదాలు నిర్వహించి అక్కడినుండి కూడా కేసుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నారని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ తెలిపారు.
తహసీల్దార్ ఇంట్లో సోదాలు..
RELATED ARTICLES