న్యూ ఢిల్లీ, (నిఘా న్యూస్): సుధామూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు ఎంపిక చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ‘భారత రాష్ట్రపతి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషి స్తున్నాని అన్నారు.సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధాజీ చేసిన కృషి అపారమైనది. ఆమెకు పార్లమెంటరీ పదవీకాలం ఫలవంతం కావాలని కోరుకుంటు న్నాను’ అని పేర్కొన్నారు.
రాజ్యసభకు సుధామూర్తి ఎంపిక
RELATED ARTICLES