అమరావతి, నిఘా న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 16 నుంచి నామి నేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 90 కార్పొరేషన్లు గానూ.. 40 వరకు భర్తీ చేసే అవ కాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు..మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు పదవులు దక్కే అవకాశం ఉంది. కూటమిలోని మూడు పార్టీల నేతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది….
త్వరలో ఏపీలో నామినేటెడ్ పదవులు
RELATED ARTICLES