Sports: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం సిద్ధమైంది. ఫిబ్రవరి 23 నుంచి తొలి డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో రన్నర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ తలబడింది. గతేడాది ఫార్మాట్లోనే ఈసారి నిర్వహించనున్నారు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెన్స్ ,యూపీ వారియర్స్ ఈ ట్రోపీ కోసం తలపడతాయి. అన్ని జట్లలో స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగన్నాయి. అయితే అన్ని టీమ్స్ కూడా యంగ్ ప్లేయర్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ముంబై మరోసారి అదే పర్ఫామెన్స్ తో సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 చానల్లో సాయంత్రం 7.30 గంటల నుంచి లైవ్ ప్రసారం కానుంది.
నేటి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2
RELATED ARTICLES