Sarfharaj: అరంగేట్రం మ్యాచ్ లోనే టీమిండియా యువ బాటర్ సర్పంచ్ అదరగొట్టారు. ఇంగ్లాండ్తో మూడో టెస్ట్ మ్యాచ్లో కేవలం 48 బంతుల్లోని 50 రన్స్ చేసి వారేవా అనిపించారు. ప్రస్తుతం సీనియర్ ఆల్రౌండర్ గా ఉన్న జడేజా తో కలిసి లో ఆడుతున్న ఈయన అరంగేట్రం మ్యాచ్లో అంత వేగంగా అర్థ సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా సర్ఫరాజ్ రికార్డ్ సృష్టించారు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Sarfharaj: ఆరంభంలో అదరగొట్టిన సర్ఫరాజ్
RELATED ARTICLES