Wednesday, August 6, 2025

ఫుట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు సాయి మణికన్య

కరీంనగర్, నిఘా న్యూస్: ఫుట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు కరీంనగర్ జిల్లా వాసి ఎంపికయ్యారు. కరీంనగర్ లోని నారాయణ కళాశాలలో చదువుతున్న సాయి మణికన్య జాతీయ స్థాయిలో జరిగే యూ 20 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, క్రీడా ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సాయి మణిక్య రాణించాలని వారు కోరారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular